ఇలాంటి గ్రీన్ ఫ్లోరల్ శారీ ఎంత బాగుతుందో చూడండి. దీనికి స్లీవ్ లెస్ బ్లౌజ్ వేస్తే ఇలాగే అదిరిపోతుంది ఫ్లోరల్ ప్రింట్ బార్డర్‌తో ట్రాన్స్‌పరెంట్ ఆర్గాంజా శారీకి, సింపుల్ స్లీవ్ లెస్ బ్లౌజ్ అట్రాక్టింగ్‌గా ఉంది కదా గ్రీన్ షిఫాన్ శారీ, అదే సీక్వెన్స్ బ్లౌజ్ మ్యాచింగ్ బాగుంది కదా! ఆర్గాంజా శారీ అంటనే స్పెషల్ లుక్ వస్తుంది. ఇలాంటి ఫ్లోరల్ ప్రింట్.. ఎలిగెంట్ లుక్ ఇస్తుంది ఈ ఫ్యాన్సీ శారీ చూడండి ఎంత బాగుంతో. ఇలాంటి డిజైన్డ్ శారీ తప్పుకుండ మీ కలెక్షన్‌లో చేర్చుకోండి ఇలాంటి గోల్డ్ బార్డర్, క్రీం శారీ ఇంట్లో పండగా, స్పెషల్ అకేషన్ కి పర్ఫెక్ట్ మ్యాచ్ సీ గ్రీన్ శారీ చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్ డిజైన్ మీకు ఎలిగెంట్ లుక్ ఇస్తుంది స్నేహితులు/బంధువల ఫంక్షన్‌కు ఇలాంటి సింపుల్ శారీతో రెడీ అయిపోండి ఇలాంటి శారీ ట్రెడిషనల్ టచ్ ఇస్తాయి. ప్రతి పెళ్లయిన ప్రతి మహిళా శారీ కలెక్షన్స్‌లో ఇది ఉండాల్సిందే రెగ్యులర్/ఆఫీసు వేర్ కి ఇలాంటి షిఫాన్ శారీ కట్టేయండి