వెస్ట్రన్‌ వేర్‌ అయినా ట్రెడిషనల్ స్టయిలైనా జెన్నిఫర్‌కు ప్రత్యేకత ఉంటుంది‌, మీకూ ఆ స్పెషల్‌ లుక్‌ కావాలంటే ఇక్కడ చూడండి!

ట్రెడిషనల్ వేర్ లోనూ జెన్నీఫర్ ట్రెండీ కలెక్షన్స్‌ ఎంచుకుంటుంది, ఇది చూడండి కొత్తగా ఉంది కదా

ఈ బ్లౌజ్ చూడండి ట్రెడిషనల్ గా ఉన్నా స్టైలిష్ టచ్ ఇచ్చింది.. మీరూ ఈ డిజైన్ ట్రై చేయండి.

ఫుల్ లెన్త్ స్లీవ్స్ బ్లౌజ్ కి కూడా ట్రెండీ టచ్ ఎలా ఇచ్చిందో చూడండి, మీకు నచ్చితే ఫాలో అయిపోండి!

ఈ స్టైల్ కొత్తగా ఉంది కదా.. ఫుల్ లెన్త్ స్లీవ్స్ కూడా షోల్డర్ కట్ డిజైన్ యాడ్ చేసి ట్రెండీ టచ్ ఇవ్వండి

ఇది సింపుల్ డిజైన్ కి చివర్లో ఇలాంటి బీట్స్ తో డిజైన్ చేయండి, స్పెషల్ లుక్ వస్తుంది.

డ్రెస్‌కే కాదు బ్లౌజ్‌కి కూడా షోల్డర్‌ డ్రాప్‌ కట్‌ ఇవ్వండి, ఇలా ట్రెండీ లుక్‌ వచ్చేస్తుంది.

ఫుల్ డిజైన్డ్ నెట్టెడ్ లెహంగా పైకి ఇలా స్లీవ్ లెస్ బ్లౌజ్ ట్రై చేయండి

ఇది బ్లౌజ్‌ సింపుల్‌గా కనిపించినా ఢిఫరెంట్‌ కట్టు, ఫుల్‌ స్లీవ్స్‌తో ట్రెండీగా ఉంది కదా

Image Source: All Images Credit: jenniferwinget1/Instagram

ఇలా ఫ్లోరల్‌ శారీపైకి స్లీవ్‌ బ్లౌజ్‌తో రెడీ అయిపోయిండి.. సింపుల్‌ అండ్‌ ట్రెండీగా ఉంటుంది.