ప్రపంచంలోనే హయ్యస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాలు ఇవే!

Published by: ABP Desam
Image Source: 20th Century Fox

1. అవతార్

2009లో వచ్చిన ఈ సినిమా 2.9 బిలియన్ డాలర్లు వసూలు చేసింది.

Image Source: Disney

2. అవెంజర్స్: ఎండ్ గేమ్

2019లో వచ్చిన ఈ సినిమా 2.7 బిలియన్ డాలర్లు వసూలు చేసింది.

Image Source: Walt Disney Studios

3. అవతార్: ది వే ఆఫ్ వాటర్

2022లో వచ్చిన ఈ సినిమా 2.32 బిలియన్ డాలర్లు వసూలు చేసింది.

Image Source: Lightstorm Entertainment

4. టైటానిక్

1997లో వచ్చిన ఈ సినిమా 2.2 బిలియన్ డాలర్లు వసూలు చేసింది.

Image Source: 20th Century Fox

5. స్టార్ వార్స్: ఎపిసోడ్ VII - ది ఫోర్స్ అవేకెన్స్

2009లో వచ్చిన ఈ సినిమా 2.9 బిలియన్ డాలర్లు వసూలు చేసింది.

Image Source: Walt Disney Studios

6. అవెంజర్స్: ఇన్‌ఫినిటీ వార్

2018లో వచ్చిన ఈ సినిమా 2.05 బిలియన్ డాలర్లు వసూలు చేసింది.

Image Source: Walt Disney Studios

7. స్పైడర్ మ్యాన్: నో వే హోమ్

2021లో వచ్చిన ఈ సినిమా 1.9 బిలియన్ డాలర్లు వసూలు చేసింది.

Image Source: Walt Disney Studios

8. ఇన్‌సైడ్ అవుట్ 2

2024లో వచ్చిన ఈ సినిమా 1.68 బిలియన్ డాలర్లు వసూలు చేసింది.

Image Source: Walt Disney Studios

9. జురాసిక్ వరల్డ్

2015లో వచ్చిన ఈ సినిమా 1.67 బిలియన్ డాలర్లు వసూలు చేసింది.

Image Source: Universal Pictures

10. లయన్ కింగ్

2019లో వచ్చిన ఈ సినిమా 1.66 బిలియన్ డాలర్లు వసూలు చేసింది.

Image Source: Walt Disney Studios