OG వచ్చేది అప్పుడే - డేట్ ఫిక్స్!

Published by: RAMA

OG రిలీజ్ డేట్!

పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో OG ఒకటి. సమ్మర్లో రిలీజ్ అవుతుంది అనుకున్న మూవీ దాదాపు వాయిదా పడినట్టే అని టాక్!

OG రిలీజ్ డేట్!

రాజకీయాల్లో బిజీ అయిన పవన్ షూటింగ్స్ కోసం టైమ్ కేటాయించలేకపోవడంతో సెట్స్ పై ఉన్న మూవీస్ మరింత ఆలస్యం అవుతున్నాయ్

OG రిలీజ్ డేట్!

ప్రస్తుతం పవన్ చేతిలో.. హరిహరవీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్,OG మూవీస్ ఉన్నాయ్.. ఈ మూడూ షూటింగ్ దశలోనే ఉన్నాయి

OG రిలీజ్ డేట్!

రీసెంట్ గా హరిహరవీరమల్లు షూటింగ్ స్టార్ట్ చేశారు.. 2025 మార్చి 28 రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు కూడా..

OG రిలీజ్ డేట్!

సుజిత్ దర్శకత్వంలో వస్తోన్న OG సమ్మర్ కానుకంగా వస్తుందనుకున్నారంతా.. కానీ అదే టైమ్ లో హరిహరవీరమల్లు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు

OG రిలీజ్ డేట్!

సమ్మర్ బరి నుంచి తప్పుకున్న OG... 2025 దసరా కానుకగా రాబోతోందని టాక్..ఆగష్టు 15 అనుకున్నా కానీ ఆ టైమ్ కి వార్ రిలీజ్ ఉంది

OG రిలీజ్ డేట్!

2025 సంక్రాంతి తర్వాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ షెడ్యూల్ మొదలుకానుంది..ఇంకా 75% పెండింగ్

OG రిలీజ్ డేట్!

ఓవరాల్ గా చెప్పాలంటే ఆరు నెలల గ్యాప్ లో వరుసగా మూడు మూవీస్ రాబోతున్నాయని ప్రస్తుతానికి టాక్.. మరి ఏం జరుగుతుందో చూడాలి