ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిన ‘దేవర’ - ఎప్పట్నుంచి? ఎందులో?
abp live

ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిన ‘దేవర’ - ఎప్పట్నుంచి? ఎందులో?

Published by: ABP Desam
Image Source: NTR Arts
మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ‘దేవర’తో బ్లాక్‌బస్టర్ అందుకున్నారు.
abp live

మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ‘దేవర’తో బ్లాక్‌బస్టర్ అందుకున్నారు.

Image Source: NTR Arts
ఈ సినిమా థియేటర్లలో రూ.450 కోట్ల వరకు వసూళ్లు సాధించింది.
abp live

ఈ సినిమా థియేటర్లలో రూ.450 కోట్ల వరకు వసూళ్లు సాధించింది.

Image Source: NTR Arts
రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ఇంకా ఆడుతోంది కూడా.
abp live

రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ఇంకా ఆడుతోంది కూడా.

Image Source: NTR Arts
abp live

ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అయిందని టాక్.

Image Source: NTR Arts
abp live

నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 8 నుంచి ‘దేవర’ స్ట్రీమ్ కానుందని తెలుస్తోంది.

Image Source: NTR Arts
abp live

అయితే తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో మాత్రమే ‘దేవర’ స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉంది.

Image Source: NTR Arts
abp live

ఎందుకంటే హిందీ సినిమాల విషయంలో మల్టీఫ్లెక్స్ నియమాలు కాస్త కఠినంగా ఉంటాయి.

Image Source: NTR Arts
abp live

రిలీజ్ అయ్యాక కనీసం ఎనిమిది వారాల తర్వాత స్ట్రీమ్ అయితేనే విడుదలకు అంగీకరిస్తాయి.

Image Source: NTR Arts
abp live

కాబట్టి ‘దేవర’ హిందీ వెర్షన్ మరో మూడు వారాల తర్వాత ఓటీటీకి వచ్చే అవకాశం ఉంది.

Image Source: NTR Arts