మహేశ్ బాబు మేనకోడల్ని చూశారా? హీరోయిన్ మెటీరియల్

సూపర్ స్టార్ మహేశ్ బాబు అందానికి ఎవరూ పేరు పెట్టలేరు. ఆయన కుటుంబ సభ్యులు కూడా అంతే అందంగా ఉంటారు.

మహేశ్ బాబు మేనకోడలు..జాన్వీ స్వరూప్ కూడా మామ అంత అందంగా ఉంది.

మహేశ్ బాబు సిస్టర్ మంజుల ఘట్టమనేని గారాలపట్టినే ఈ జాన్వీ.

ఈమె చిన్నతనంలో ఓ సినిమాలో కూడా నటించింది. సందీప్ కిషన్​ నటించిన మనసుకు నచ్చిందిలో చైల్డ్ ఆర్టిస్ట్​గా చేసింది.

ఎలాగో నటించింది కాబట్టి.. ఇప్పుడు హీరోయిన్​గా ఎంట్రీ ఇస్తే బాగుంటుందంటూ మహేశ్ అభిమానులు కోరుకుంటున్నారు.

జాన్వీ స్వరూప్ తండ్రి కూడా ఓ నటుడే. సంజయ్ స్వరూప్ కూడా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

తాజాగా జాన్వీ బర్త్​డే కావడంతో మంజుల.. ఆమెకు సంబంధించిన ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది.

You are such a beautiful contradiction — strong yet soft, a dreamer with your feet firmly rooted in what truly matters. 🌸 అంటూ రాసుకొచ్చింది.

సుధీర్ బాబు కొడుకు చరిత్ మానస్​తో జాన్వీకి మంచి బ్రదర్ బాండ్ ఉందంటూ మంజుల పలుసార్లు చెప్పింది.

ఈమె కూడా త్వరలోనే సినిమాల్లోకి రావాలని మహేశ్ బాబు అభిమానులు కోరుకుంటున్నారు.