రౌడీ బేబీలా పోజులిచ్చిన మరాఠీ బ్యూటీ!

Published by: RAMA

షర్ట్- బ్లూ డెనిమ్ జీన్స్, రెడ్ స్ట్రాప్ హీల్స్ తో కాజువల్ చిల్ లుక్ ఇచ్చింది మృణాళ్ ఠాకూర్

Published by: RAMA

ప్రస్తుతం బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో ఓ మూవీలో నటిస్తోంది..ఇందులో మరో హీరోయిన్ పూజా హెగ్డే

Published by: RAMA

అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్లో వస్తోన్న రాకాలో మృణాళ్ భాగమైందనే టాక్ ఉంది కానీ కన్ఫామ్ కాలేదు

Published by: RAMA

మరిన్ని ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయని..2026 మొత్తం వరుస షూటింగ్ తో మృణాళ్ బిజీ బిజీ

Published by: RAMA

సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో అందం, నటనలో మంచి పేరు సంపాదించుకుంది

Published by: RAMA

ధనుష్ తో వెడ్డింగ్ రూమర్స్ వచ్చాయ్ కానీ అవన్నీ నిజం కాదంటూ కొట్టిపడేసింది మృణాళ్

Published by: RAMA

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మృణాళ్ లేటెస్ట్ గా రౌడీ బేబీ లుక్ లో ఫొటోస్ పోస్ట్ చేసింది

Published by: RAMA

ఓ ఔట్‌ఫిట్ లో అయినా ఎలిగెంట్ గా కనిపించడం మృణాళ్ స్పెషాలిటీ

Published by: RAMA