సూర్యకాంతిలో లేడీ సూపర్ స్టార్ రొమాంటిక్ ఫోటో చూశారా!

Published by: RAMA

నయనతార విఘ్నేష్ తో దిగిన ఈ ఫొటో చూసిన నెటిజన్లు క్యూట్ రొమాన్స్ అంటూ పోస్టులు పెడుతున్నారు

Published by: RAMA

లేడీ సూపర్ స్టార్ నయనతార తన భర్త విఘ్నేష్ శివన్, పిల్లలు ఉయిర్ , ఉలగ్ తో ఫ్యామిలీ వెకేషన్లో ఉంది.

Published by: RAMA

ఫ్యామిలీతో కలసి ఇటలీలో ఎంజాయ్ చేస్తున్న నయన్..ఆ ఫొటోస్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది

Published by: RAMA

సూర్యకాంతిలో లేడీ సూపర్ స్టార్ వెలిగిపోతోంది Cuteyyy అంటూ పోస్టులు పెట్టారు ఫ్యాన్స్

Published by: RAMA

షారుక్ ఖాన్ తో జవాన్ మూవీలో నటించిన నయన్..ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో ఓ మూవీ చేస్తోంది

Published by: RAMA

కెరీర్లో బిజీగా ఉంటూనే మరోవైపు ఫ్యామిలీకి టైమ్ కేటాయిస్తోంది నయనతార

Published by: RAMA

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రాబోతున్న ఈ మూవీ టైటిల్ The Messengers అని టాక్

Published by: RAMA

సిల్మాన్ తో సినిమా షూటింగ్ కి ముందు ఇటలీ వెకేషన్ కు ఫ్యామిలీతో వెళ్లింది నయన్..ఆ ఫొటోస్ ఇవి..

Published by: RAMA