పెళ్లి, ఎంగేజ్‌మెంట్ లాంటి ఫంక్షన్స్‌కి ఈ కలర్ లెహెంగా చోళీ అదిరిపోతుంది!

Published by: RAMA

మృణాల్ ఠాకూర్ రెడ్, ఆరెంజ్ మిక్స్ చేసిన కలర్ లెహంగాలో మెరిసిపోతోంది

Published by: RAMA

పెళ్లి, నిశ్చితార్థం లాంటి ఫంక్షన్స్ కి ఎక్కువగా సూట్ అయ్యే కలర్ ఇది

Published by: RAMA

హెవీ సాటిన్ ఫాబ్రిక్ పై గోల్డ్ జరీ వర్క్ చాలా రిచ్ గా కనిపిస్తోంది

Published by: RAMA

పెద్ద పెద్ద ఫ్లవర్ డిజైన్ తో లెహెంగా డిజైన్ చూడచక్కగా ఉంది

Published by: RAMA

ఫుల్ స్లీవ్స్ , గోల్డ్ ఎంబ్రాయిడరీ, డీప్ రౌండ్ నెక్ లైన్ తో బాగా డిజైన్ చేశారు

Published by: RAMA

లెహెంగా భారీ లుక్ ను బ్యాలెన్స్ చేస్తూ క్రీమ్ కలర్ దుపట్టా మరింత అందాన్నిచ్చింది

Published by: RAMA

డ్రెస్ కి తగ్గట్టుగా భారీ గోల్డ్ జుమ్కాలు, మ్యాచింగ్ నెక్లెస్, బిందీ అదిరాయ్

Published by: RAMA

హెయిర్ వదిలేయకుండా అందంగా ముడిపెట్టి మల్లెపూలు అలంకరించడం బావుంది

Published by: RAMA