పట్టుచీర, మల్లెపూలు..ఈమె ఎవరో గుర్తుపట్టారా?

Published by: RAMA

ప్రస్తుతం మాళవిక మోహనన్ థియాగరాజన్ కుమారరాజా దర్శకత్వంలో విజయ్ సేతుపతితో కలసి నటిస్తోంది

Published by: RAMA

Pocket Novel పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది..ఈ ఏడాది రిలీజ్ కి సిద్ధమవుతోంది

Published by: RAMA

సర్దార్ 2 మూవీలో కార్తికో కలసి నటిస్తోంది..షూటింగ్ క్లైమాక్స్ కి చేరింది

Published by: RAMA

తెలుగులో మాళవిక మోహనన్ నటించిన ఫస్ట్ మూవీ ది రాజాసాబ్

Published by: RAMA

ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో ఆఫర్ అంటే లక్ కలిసొచ్చిందన్నారంతా..

Published by: RAMA

ది రాజాసాబ్ తీవ్రంగా నిరాశపర్చడంతో పాటూ మాళవిక నటనకు మార్కులు పడలేదు

Published by: RAMA

ది రాజాసాబ్ తర్వాత తెలుగులో బిజీ అవుతా అనుకున్న మాళవికకు నిరాశే మిగిలింది

Published by: RAMA

ప్రస్తుతం తమిళ ప్రాజెక్టులతో బిజీగా ఉంది కానీ తెలుగులో మరో మూవీకి సైన్ చేయలేదు

Published by: RAMA

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మాళవిక మోహనన్ రెగ్యులర్ గా ఫొటోషూట్స్ షేర్ చేస్తుంటుంది

Published by: RAMA