రకుల్ వెలుగుల్ వెనుకున్న ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే!

Published by: RAMA

కెరీర్ ఆరంభంలో రకుల్ ప్రీత్ సింగ్ ఎలా ఉందో..ఇప్పటికీ లుక్ లో మార్పులేదు

Published by: RAMA

వారానికి ఆరు రోజులు తప్పనిసరిగా రోజుకో గంట జిమ్ లో వర్కౌట్స్ చేస్తుంటుంది రకుల్

Published by: RAMA

వెయిట్ ట్రైనింగ్, యోగా, కార్డియో, కిక్ బాక్సింగ్ మిక్స్ చేస్తుంది.. ఫుల్ బాడీ స్టెంగ్త్ ఫ్లెక్సిబిలిటీపై ఫోకస్ చేస్తుంది

Published by: RAMA

ప్లాంక్ హోల్డ్స్, డెడ్‌బగ్, మెడిసిన్ బాల్ ప్లాంక్స్ చేస్తుంటుంది

Published by: RAMA

జిమ్ బయట రన్నింగ్, హైకింగ్, గాల్ఫ్, ట్రెక్కింగ్ లాంటి యాక్టివిటీస్ తో మరింత ఫిట్ గా ఉంటుంది

Published by: RAMA

ఫుడ్ విషయానికొస్తే పప్పు, రోట, సబ్జీ, ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, లీన్ ప్రోటీన్ తింటుంది

Published by: RAMA

హాట్ వాటర్ తో మొదలుపెట్టి సోక్ చేసిన ఆల్మండ్స్..పోస్ట్ వర్కౌట్ తర్వాత ఎగ్స్, రోటీ లేదా ప్రోటీన్ స్మూతీ తీసుకుంటుంది

Published by: RAMA

బయటి ఫుడ్ కన్నా హోమ్ ఫుడ్ కే ఎక్కువ ప్రయార్టీ ఇస్తానని చెబుతుంది రకుల్ ప్రీత్ సింగ్

Published by: RAMA

వారానికి ఓరోజు పిజ్జా, పాస్తా,డెజర్ట్స్ ఎంజాయ్ చేస్తుంటుంది..

Published by: RAMA

ఫిట్నెస్ మెంటైన్ చేయాలంటే 80శాతం డైట్, 20శాతం వర్కౌట్స్ అని నమ్ముతుంది రకుల్

Published by: RAMA