మృణాల్ ఠాకూర్ లుక్ వెనుకున్న స్పెషాలిటీ ఏంటో తెలుసా!

Published by: RAMA

డీప్ పింక్ - మెజెంటా కలర్ లో ఉంది మృణాల్ కట్టిన చీర. ఈ కలర్ ఆమె స్కిన్ టోన్ కి అద్భుతంగా మ్యాచ్ అయింది

Published by: RAMA

చీర మొత్తం సన్నని గోల్డెన్ జరీ బార్డర్ స్ట్రైప్స్ లైట్ పడగానే మెరుస్తూ...శారీకి లగ్జరీ ఫీల్ ఇస్తోంది

Published by: RAMA

పట్టుచీరలా కనిపిస్తూ సాఫ్ట్ డ్రేప్ గ్లోసీ ఫినిష్ తో అద్భుతంగా కనిపిస్తోంది. సంప్రదాయ శారీకి మోడ్రన్ టచ్ ఇచ్చింది

Published by: RAMA

డిజైనర్ బ్లౌజ్ మొత్తం జరీ, సీక్విన్స్, బీడ్స్ లో ఎంబ్రాయిడరీ చేసి ఉంది

Published by: RAMA

బ్లౌజ్ స్కేర్ నెక్ లైన్ ఉండడంతో మృణాల్ మెడ, కాలర్ బోన్ అందం హైలైట్ అవుతోంది..సెక్సీగా కాదు ఎలిగెంట్ లుక్ ఇస్తోంది

Published by: RAMA

చీరకు పర్ఫెక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ అనిపించేలా..ఒకే లుక్ లో కనిపించేలా డిజైన్ చేశారు

Published by: RAMA

చీర, బ్రౌజ్ ని హైలైట్ చేస్తూ పెద్ద నక్లెస్, పెద్ద బుట్టలు ఆమె లుక్ కి రాయల్ టచ్ ఇచ్చాయ్

Published by: RAMA

రీసెంట్ గా డెకాయిట్ మూవీతో వచ్చింది మృణాల్..ఆ సినిమాలో నటనతో కట్టిపడేసింది

Published by: RAMA

ధనుష్ మూవీతో తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతోందని టాక్

Published by: RAMA