త్వరలో పెళ్లి! సంయుక్త రియాక్షన్ ఇదే

Published by: RAMA

మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ పెళ్లి త్వరలో అనే వార్తలు మళ్లీ వైరల్ అవుతున్నాయ్

Published by: RAMA

గతంలోనూ పెళ్లిపై వార్తలు రావడంతో స్వయంగా స్పందించిన సంయుక్త .. కెరీర్ పైనే కాన్సన్ ట్రేషన్ అంటూ క్లారిటీ ఇచ్చింది

Published by: RAMA

మరోసారి అవే వార్తలు రావడంతో ఈసారి ఈ వార్తలు నిజమయ్యే అవకాశం ఉందంటున్నారు కొందరు నెటిజన్లు

Published by: RAMA

భీమ్లానాయక్ తో తెలుగులో అడుగుపెట్టిన సంయుక్త వరుస ఆఫర్లు అందుకుంది

Published by: RAMA

సంయుక్త మీనన్ నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అవడంతో ఆమె గోల్డెన్ లెగ్ బ్యూటీగా ఫిక్సైపోయారంతా

Published by: RAMA

త్వరలో స్వయంభు మూవీతో రాబోతోంది సంయుక్త..నిఖిల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయ్

Published by: RAMA

స్వయంభు తర్వాత బ్లాక్ గోల్డ్, స్లమ్ డాగ్ లో నటిస్తోంది..ఈ ప్రాజెక్టులు ఆమె కెరీర్‌ జోరు మరింత పెంచనున్నాయ్

Published by: RAMA

కాస్త టైమ్ దొరికినా ఇలా ఫొటోషూట్స్ తో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తోంది సంయుక్త మీనన్

Published by: RAMA