అషు రెడ్డి బోల్డ్ లుక్స్!

Published by: RAMA

ఫొటోషూట్, వీడియోస్, రీల్స్ తో అషు ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంటుంది

Published by: RAMA

సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండే అషు..ప్రస్తుతం వార్తల్లో ఉంది

Published by: RAMA

చీటింగ్ ఆరోపణలతో హైదరాబాద్ సీసీఎస్ లో అషు రెడ్డిపై కేసు నమోదైంది

Published by: RAMA

ఆ కేసు కొట్టేయాలంటూ తెలంగాణ హైకోర్టుని ఆశ్రయిస్తూ పిటిషన్ దాఖలు చేసింది

Published by: RAMA

తన వెర్షన్ తీసుకోకుండా పోలీసులు కేసు నమోదు చేశారని పిటిషన్లో పేర్కొంది అషు

Published by: RAMA

2018 లో పరిచయం తర్వాత ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి డబ్బులు కాజేసిందని ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కంప్లైంట్ ఇచ్చారు

Published by: RAMA

లండన్ లో పనిచేస్తున్న ఆ ఇంజినీర్ నుంచి తొమ్మిదిన్నర కోట్లు తీసుకుందని ఆరోపణ

Published by: RAMA

ప్రస్తుతం ఈ ఘటన చర్చనీయాంశమైంది..ఈ సందర్భంగా ఆమె ఫొటోస్ వైరల్ అవుతున్నాయ్

Published by: RAMA

తనపై తప్పుడు ప్రచారం చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించింది అషు రెడ్డి

Published by: RAMA