అప్పుడు చిన్నారి ఇప్పుడు వయ్యారి, దృశ్యం 3లో అనుగా తిరిగి వస్తున్న ఎస్తేర్ అనిల్!

Published by: RAMA

ఎస్తేర్ అనిల్..దృశ్యం సినిమాలో వెంకటేష్ చిన్నకూతురిగా నటించింది

Published by: RAMA

అను పాత్రలో అదరగొట్టేసింది ఎస్తేర్..ఇప్పుడు మళ్లీ దృశ్యం 3 తో వస్తోంది

Published by: RAMA

2026 మే 21న విడుదలవుతున్న దృశ్యం 3 మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది

Published by: RAMA

ఈవెంట్ లో బ్లాక్ శారీతో స్టన్నింగ్ లుక్ లో కనిపించింది ఎస్తేర్ అనిల్

Published by: RAMA

మహన్ లాల్, మీనాతో కలసి ప్రమోషన్స్ లో పాల్గొంటోంది ఎస్తేర్

Published by: RAMA

సోషల్ మీడియాలో తన లుక్, గ్లామర్, డ్రెస్సింగ్ పై వస్తున్న కామెంట్స్ పై స్ట్రాంగ్ గా స్పందించింది

Published by: RAMA

టాలెంట్ ఆధారంగా కెరీర్ నడుస్తుంది కానీ లుక్స్ లేదా న్యూడిటీ ఆధారంగా కాదని రిప్లై ఇచ్చింది

Published by: RAMA

లండన్ లో మాస్టర్స్ చదువుతోన్న ఎస్తేర్.. గతంలో Shanthamee Rathriyil, Minmini సినిమాల్లో నటించింది.

Published by: RAMA

చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ గా మారినా కానీ ఇప్పటికీ దృశ్యం చిన్నారిగానే అభిమానులకు గుర్తుండిపోయింది

Published by: RAMA