నయనతార ఫ్యామిలీ వెకేషన్, వాటికన్ సిటీలో భర్త-పిల్లలతో సందడి!

Published by: RAMA

లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం తన కుటుంబంతో వెకేషన్లో ఉంది

Published by: RAMA

వెకేషన్ ఫొటోస్ అభిమానులతో పంచుకున్న నయన్ 'Us from our favourite city' అని పోస్ట్ పెట్టింది

Published by: RAMA

నయనతార, విఘ్నేష్ శివన్..వారి కవల పిల్లలు ఉయిర్, ఉలగ్ తో కలసి ఎంజాయ్ చేస్తున్నారు

Published by: RAMA

ఫొటోల్లో నయనతార-విఘ్నేష్ శివన్ రొమాంటిక్ గా కనిపిస్తున్నారు

Published by: RAMA

పిల్లలు సన్ గ్లాసెస్ పెట్టుకుని చాలా క్యూట్ గా ఉన్నారు

Published by: RAMA

సెయింట్ పీటర్స్ స్క్రేర్ వద్ద ఫ్యామిలీతో కలసి దిగిన ఫొటోస్ షేర్ చేశారు నయన్

Published by: RAMA

ఈ వెకేషన్ కు ముందు నయనతార..సల్మాన్ ఖాన్ తో చేస్తున్న SVC63 సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేశారు

Published by: RAMA

ఈ వెకేషన్ తర్వాత మనాలీలో జరగనున్న షెడ్యూల్ కి అటెండ్ అవనుంది నయనతార

Published by: RAMA

ఈ ఏడాది ఆరంభంలో మన శంకరవరప్రసాద్ గారు మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది నయనతార

Published by: RAMA

ప్రస్తుతం అరడజనుకి పైగా ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయ్..

Published by: RAMA