అతిలోక సుందరిలా ఉన్న ఆషికా రంగనాథ్!

Published by: RAMA

పింక్ కలర్ గోల్డ్ ఎంబ్రాయిడరీ లెహెంగా శారీ స్టైల్ ఔట్ ఫిట్‌లో అందంగా కనిపిస్తోంది ఆషికా రంగనాథ్

Published by: RAMA

ఆషికా అతిలోకసుందరిలా ఉందంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు

Published by: RAMA

రీసెంట్ ఫొటోషూట్స్ లో లెహెంగా, శారీ, గ్లామ్ లుక్స్ తో ఫిదా చేస్తోంది ఆషికా

Published by: RAMA

కన్నడలో పలు చిత్రాల్లో నటించిన ఆషికా రంగనాథ్ తెలుగు ప్రేక్షకులనూ మెప్పించారు

Published by: RAMA

Chandanavana Film Critics Awards 2026 – Best Actress అవార్డ్ అందుకోవడం ఆషికా రంగనాథ్ కెరీర్లో మైలురాయి

Published by: RAMA

ప్రస్తుతం తెలుగులో చిరంజీవి విశ్వంభర మూవీలో నటిస్తోంది

Published by: RAMA

మాస్ మహారాజ్ రవితేజతో ఓ మూవీకి కమిటైంది

Published by: RAMA

తమిళంలోనూ ఓ ప్రాజెక్ట్ తో బిజీగా ఉంది ఆషికా

Published by: RAMA

విశ్వంభర మూవీతో కెరీర్ టర్న్ అవుతుందేమో అనే ఆశతో ఉంది ఆషికా

Published by: RAMA