చాలా మంది చిన్న అనారోగ్యం వచ్చినా డాక్టర్  వద్దకు వెళ్లకుండా నేరుగా మెడికల్‌ స్టోర్‌కు వెళ్లి మాత్రలు  తీసుకుంటారు.
ABP Desam

చాలా మంది చిన్న అనారోగ్యం వచ్చినా డాక్టర్ వద్దకు వెళ్లకుండా నేరుగా మెడికల్‌ స్టోర్‌కు వెళ్లి మాత్రలు తీసుకుంటారు.

మందులు తీసుకోవటం ఎంత అవసరమో అవి  సరైన పద్ధతిలో   తీసుకోవడం కూడా అంతే  అవసరం.
ABP Desam

మందులు తీసుకోవటం ఎంత అవసరమో అవి సరైన పద్ధతిలో తీసుకోవడం కూడా అంతే అవసరం.

చాలా మంది మందులు కొనేటప్పుడు, ధర, గడువు తేదీని తనిఖీ చేస్తారు. కానీ
ABP Desam

చాలా మంది మందులు కొనేటప్పుడు, ధర, గడువు తేదీని తనిఖీ చేస్తారు. కానీ

స్ట్రిప్ మీద ప్రత్యేకమైన రెడ్ గీతని ఆబ్సర్వ్ చేయరు.

స్ట్రిప్ మీద ప్రత్యేకమైన రెడ్ గీతని ఆబ్సర్వ్ చేయరు.

మందు వాడే ముందు దానిని తనిఖీ చేయడం చాలా ముఖ్యం.

2016 లో, భారత ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రెడ్ కలర్ లైన్ గురించి తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది.

ఈ రెడ్ కలర్ లైన్ ఉన్న మందులను, డాక్టర్లను సంప్రదించకుండా తీసుకోకూడదు.

ఈ మందులలో యాంటీబయాటిక్స్ ఉంటాయి.

యాంటీబయాటిక్స్ దుర్వినియోగాన్ని నివారించడానికి, మందులపై రెడ్ లైన్ ఇస్తారు.

ఈ రెడ్ కలర్ లైన్ ఉన్న మందులను డాక్టర్ సలహాతో మాత్రమే వాడాలి.