ఈ ఇంజెక్షన్లు కండరాల్లో ఇస్తారు.
కండరాలు రక్తనాళాలతో సమృద్ధిగా ఉండి, ఔషధం త్వరగా శోషించబడటానికి సహాయపడుతుంది.
వీటిని భుజంపై గానీ, నాడుముపైగానీ ఇస్తారు.
ఈ ఇంజెక్షన్లు చర్మం క్రింద ఉన్న కొవ్వు పొరలో ఇస్తారు.
సాధారణంగా, ఈ ఇంజెక్షన్లు పొట్ట ప్రాంతంలో ఇస్తారు.
ఈ ఔషధం నెమ్మదిగా శోషించబడటానికి అనుకూలంగా ఉంటుంది.