NEET: దేశంలోని ప్రముఖ మెడికల్ కాలేజీలలో MBBS కోర్సులో ప్రవేశాన్ని నీట్ స్కోరు ఆధారంగా నిర్ణయిస్తారు.

CA: అకౌంటింగ్ రంగంలో ప్రవేశం కోసం ఈ పరీక్ష నిర్వహించబడుతుంది.

CLAT: దేశంలోని ప్రముఖ లా కాలేజీలలో ప్రవేశం పొందేందుకు ఈ పరీక్ష అవసరం.

NDA: సైన్యంలో చేరేవారికి ఈ పరీక్ష నిర్వహింస్తారు.

CAT: దేశంలోని ప్రముఖ మేనేజ్‌మెంట్ కాలేజీలలో ప్రవేశం పొందేందుకు ఈ పరీక్ష తప్పనిసరి

JEE: దేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీలలో ప్రవేశం పొందేందుకు ఈ పరీక్ష రాయాల్సిందే.

UPSC: సివిల్ సర్వీసెస్ పరీక్ష మన దేశంలో అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటి.

GATE: M.Tech కోర్సులు మరియు PSU లలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఈ పరీక్ష ఉత్తీర్ణత అవసరం.