ప్రపంచ ధనికుల్లో ముందుంటారు ఎలాన్ మస్క్. ఆయనకు వారసత్వంగా రూపాయి కూడా రాలేదు!



స్వయంశక్తితో కంపెనీలను సృష్టించి పెంచారు - అందుకు దోహదం చేసిన పుస్తకాలు 7



మస్క్‌కు నచ్చిన మొదటి పుస్తకం Foundation Series by Isaac Asimov. సైన్స్ ఫిక్షన్ అంటే మస్క్‌కు ఇష్టం.



ఎలాన్ ను ప్రభావితం చేసిన రెండో పుస్తకం The Moon Is a Harsh Mistress by Robert Heinlein



టెస్లా చీఫ్ కొత్త ఐడియాలిచ్చిన మూడో పుస్తకంపేరు Structures: Or Why Things Don’t Fall Down by J.E. Gordon



నాలుగో పుస్తకం Benjamin Franklin: An American Life by Walter Isaacson



ఐన్ స్టీన్ గురించి కూడా ఎలన్ మస్క్ బాగా రీసెర్చ్ చేశారు. ఐదో పుస్తకం పేరు Einstein: His Life and Universe by Walter Isaacson



కింది స్థాయి నుంచి ఎదిగేలా స్ఫూర్తినిచ్చే ఆరో పుస్తకం Zero to One: Notes on Startups, or How to Build the Future by Peter Thiel



ఎలాన్ మస్క్ క్రియేటివ్ ఆలోచనలవెనుక ఉన్న ఏడో పుస్తకం Superintelligence: Paths, Dangers, Strategies by Nick Bostrom



ఈ రచయితలందర్నీ తన జీవితంలో హీరోలుగా ఎలాన్ మస్క్ చెబుతారు.