CBSE పరీక్షలు ప్రారంభమయ్యేది ఎప్పుడంటే!

Published by: RAMA
Image Source: pexels

కేంద్రీయ మాధ్యమిక శిక్షా బోర్డ్ (CBSE) బోర్డు పరీక్షల తేదీ వచ్చేసింది

Image Source: pexels

10వ, 12వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి

Image Source: pexels

మొదటిసారిగా 10వ తరగతి బోర్డు పరీక్ష రెండుసార్లు జరుగుతుంది

Image Source: pexels

CBSE పరీక్షలు ఏ రోజు నుండి ప్రారంభమవుతున్నాయంటే?

Image Source: pexels

పదవ తరగతి , ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమవుతున్నాయి

Image Source: pexels

ఈ పరీక్షలు ఏప్రిల్ 9 వరకు జరుగుతాయి

Image Source: pexels

పదో తరగతికి సంబంధించిన రెండు బోర్డు పరీక్షలు మొదటిసారిగా నూతన విద్యా విధానం ప్రకారం జరుగుతున్నాయి

Image Source: pexels

ఈసారి బోర్డు మొదటిసారిగా సెప్టెంబర్ 24నే తాత్కాలిక తేదీలను విడుదల చేసింది.

Image Source: pexels

ముందుగానే తేదీలు విడుదల చేయడంతో విద్యార్థులు ముందుగానే సిద్ధమయ్యేందుకు సమయం దొరికింది

Image Source: pexels