భారతీయ సైన్యంలో కుక్కలను ఎలా నియమిస్తారు

Published by: Khagesh
Image Source: pexels

భారత సైన్యం జవాన్ల ధైర్య సాహసాల గురించి మీరు చాలాసార్లు వినే ఉంటారు

Image Source: pexels

భారత సైన్యంలో పనిచేసే కుక్కలు కూడా ఏమాత్రం తీసిపోవు

Image Source: pexels

ఇవి సాధారణ కుక్కలు కాదు, ఇవి ఇతర కుక్కల కంటే వేగంగా, తెలివిగా ఉంటాయి.

Image Source: pexels

అవసరమైనప్పుడు వీటిని సైన్యంతో కలిసి ఆపరేషన్లలోకి పంపిస్తారు

Image Source: pexels

మీకు తెలుసా ఈ కుక్కలు భారత సైన్యంలో ఎలా నియమిస్తారో?

Image Source: pexels

కుక్కలను వాటి వేగం, వాసన చూసే సామర్థ్యాన్ని బట్టి నియమిస్తారు

Image Source: pexels

తెలివిగల, చురుకైన కుక్కలకు 10 నెలల శిక్షణ ఇచ్చి ఇతర విషయాలు నేర్పిస్తారు.

Image Source: pexels

నడవడానికి, కూర్చోవడానికి, పడుకోవడానికి, బాంబులను గుర్తించడానికి, శోధించడానికి,, రక్షించడానికి శిక్షణ ఇస్తారు

Image Source: pexels

ఈ శిక్షణ మీరట్ లోని రీమౌంట్ అండ్ వెటర్నరీ కోర్ సెంటర్ అండ్ కాలేజీలో ఇస్తారు

Image Source: pexels

సైన్యంలో జర్మన్ షెపర్డ్, లాబ్రడార్తో పాటు గ్రేట్ స్విస్ మౌంటైన్, బెల్జియన్ మాలినోయిస్, కాకర్ స్పెనియల్ జాతి కుక్కలు ఉన్నాయి

Image Source: pexels