ఇలాంటి ఆహారాలు తింటే గుండెపోటు రావడం ఖాయమట



కొన్ని రకాల ఆహారాలను దీర్ఘకాలంగా రోజూ తినడం వల్ల గుండె పోటు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. అలాంటి ఆహారాలు ఇవిగో



ఫ్రెంచ్ ఫ్రైస్



రెడ్ మీట్



కూల్ డ్రింకులు



సెరిల్



చిప్స్



పేస్ట్రీలు, బిస్కెట్లు



వైట్ బ్రెడ్



పిజ్జా



ఆల్కహాల్