కాలేయ జబ్బులు రాకూడదంటూ వీటిని తినండి



కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల ఆహారాలను తినాలి.



అధ్యయనాల ప్రకారం రోజుకో కప్పు కాఫీ తాగడం వల్ల కాలేయ జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది.



పాలకూర



వేరుశెనగలు, సోయా బీన్స్



వెల్లుల్లి



సన్ ఫ్లవర్ సీడ్స్



అవకాడో



నట్స్



పసుపు