ఇప్పుడు ఇదే ట్రెండ్.. చీర కట్టినప్పుడు కర్లీ హెయిర్ స్టైల్ ట్రై చేయండి.

మీరు బయటకి వెళ్ళినప్పుడు ఈ విధంగా జుట్టును వదులుగా వదిలేయండి, ఈ లుక్ లో బాగుంటారు.

ఈ బ్లౌజ్ పైనా మీరు పోనీటైల్ హెయిర్‌స్టైల్ ట్రై చేయండి, అందరి చూపూ మీ పైనే ఉంటుంది.

చీర కట్టకా ఇలా పెద్ద జెడ వేసుకుంటే చాలా బాగుంటారు.. రిచ్ లుక్ వస్తుంది.

ఇలాంటి హెయిర్ స్టైల్‌కు జడలో పువ్వులు లేదా క్లిప్ పెట్టండి, చాలా బాగుంటుంది.

ఏదైనా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు హెయిర్‌ను ఇలా అల్లుకోండి, చాలా మంచి లుక్ వస్తుంది.

చీరలో మీ అందాన్ని మరింత రెట్టింపు చేయాలంటే ఈ విధమైన హెయిర్ స్టైల్‌ను ఫాలో అవ్వండి.

ఎలాంటి జుట్టుకైనా ఇట్టే సూటయ్యేది కొప్పు హెయిర్ స్టైల్.. ఓల్డ్ ఈజ్ గోల్డ్ లుక్.

Image Source: itsme_anasuya/instagram

చీరలో ఈ విధమైన హెయిర్ స్టైల్స్ ట్రై చేయండి... మరిన్ని టిప్స్ కోసం మా కథనాలను చూస్తూ ఉండండి. All Images Courtesy: itsme_anasuya/instagram