దసరా శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి!చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని దుర్గామాతను వేడుకుంటూ అందరికీ విజయదశమి శుభాకాంక్షలుమీకు మీ కుటుంబ సభ్యులకు ఈ విజయదశమి సకల శుభాలు అందించాలాని కోరుకుంటూ దసరా శుభాకాంక్షలుదుర్గమ్మ చల్లని దీవెనలతో అన్ని సమస్యలు తీరిపోవాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలుఈ దసరా ఆయురారోగ్య విజయాలను అందిచాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలుఈ దసరా పండుగ మీ కుటుంబానికి సకల శుభాలను చేకూర్చాలని, మీ ఇంట సిరి సంపదలతో ఆనందం వెల్లివిరియాలి. దసరా శుభాకాంక్షలుదుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ శుభాలు కలగాలని,అన్నింటా విజయాలు సిద్ధించాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలుజగన్మాత ఆశీస్సులతో అందరూ సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు వరించేలా దుర్గామాత దీవించాలని కోరుకుంటూ విజయ దశమి శుభాకాంక్షలుమనలోని దుర్గుణాలే రాక్షసులు, మన లోని దైవాంశే ఆ మహాశక్తి. ఆ శక్తిని గుర్తించి మనలోని దుర్గుణాలపై విజయం సాధించడమే విజయదశమి అంతరార్థం. మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు!ఆ దుర్గామాత మీ కోర్కెలన్నీ నెరవేర్చి అన్నింటా విజయాన్ని అందించాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలుసర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధక, శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే….మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు.ఓం సర్వరూపే సర్వేశే సర్వశక్తి సమున్నతే.. భయేభ్యసాహి నో దేవి. దుర్గాదేవి నమోస్తుతే.. దుర్గామాత ఆశీస్సులతో అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ…దసరా శుభాకాంక్షలు.


Follow for more Web Stories: ABP LIVE Visual Stories