షారుక్ ఖాన్ ‘డంకీ’ డిసెంబర్ 21వ తేదీన విడుదల కానుంది.

ప్రభాస్ ‘సలార్’తో షారుక్ ‘డంకీ’ పోటీ పడింది.

బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా స్లో అండ్ స్టడీగా సాగుతోంది.

డంకీ 17 రోజుల కలెక్షన్లను మేకర్స్ రివీల్ చేశారు.

‘డంకీ’ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.436 కోట్లు వసూలు చేసింది.

‘జవాన్’, ‘పఠాన్’ తర్వాత షారుక్ హయ్యస్ట్ కలెక్టెడ్ సినిమాల్లో ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ మూడో స్థానంలో ఉండేది..

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.423 కోట్లు వసూలు చేసింది.

ఇప్పుడు ‘డంకీ’ ఈ మార్కును కూడా దాటేసింది.

షారుక్ ఖాన్ ఫ్యాన్స్ కూడా ‘డంకీ’ కలెక్షన్లతో హ్యాపీగా ఉన్నారు