ఎండు కొబ్బరి తింటే ఆరోగ్యానికి ఇంత మంచిదా? ఎండు కొబ్బరి ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు నిపుణులు. ఎండు కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, కాల్షియం, సెలీనియం, ఐరన్ ఉంటాయి. ఎండు కొబ్బరిలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. ఎండు కొబ్బరి రోజూ తింటే అల్సర్లు దూరం అవుతాయి. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎండు కొబ్బరి రక్తహీనతను దరి చేరనీయదు. ఎండు కొబ్బరి బీపీని కంట్రోల్ చేయడంలో సాయపడుతుంది. ఎండు కొబ్బరి మైలీన్ ఉత్పత్తిని పెంచి మెదడును చురుగ్గా ఉంచుతుంది. All photos Credit: Pixabay.com