వర్షాకాలంలో చల్లని సాయంత్రం స్నాక్స్ తింటూ టీ సిప్ చేస్తుంటే అద్భుతంగా ఉంటుంది.



కానీ ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం టీ తాగేటప్పుడు కొన్ని తప్పులు చేయకుండా ఉండాలని విషయం గుర్తు పెట్టుకోవాలి.



టీలో కెఫీన్, టానిన్ నిండి ఉంటుంది. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఐరన్ శోషణకు ఆటంకం కలిగిస్తుంది.



టీ కెఫీన్ తో నిండి ఉండటం వల్ల దీన్ని అతిగా తాగితే నిద్ర చక్రానికి అంతరాయం కలిగిస్తుంది.



నిద్రకి సహకరించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది



కెఫీన్ గుండెల్లో మంటకి కారణమవుతుంది. యాసిడ్ రీఫ్లక్స్ లక్షణాలని తీవ్రతరం చేస్తుంది.



రోజులో ఎక్కువ సార్లు టి తాగే వారికి తీవ్రమైన, దీర్ఘకాలిక తలనొప్పి వస్తుంది.



ఏదైన ఇతర సమస్యల కారణంగా మైకం తో బాధపడుతుంటే టీ తాగితే ఆ సమస్య మరింత ఎక్కువ అవుతుంది.



సోడా లేదా కాఫీ వంటి ఇతర కెఫీన్ పానీయాల కంటే టీలో కెఫీన్ తక్కువగా ఉన్నప్పటికీ రోజుకి 60mg కంటే కెఫీన్ తీసుకోకూడదు.