చాలామంది అర్థరాత్రి క్రేవింగ్స్​తో ఏమైనా స్నాక్స్ తినాలని చూస్తారు.

ఆ సమయంలో కొన్ని స్నాక్స్​కి దూరంగా ఉంటే ఆరోగ్యానికి మంచిదట.

కార్బోనేటెడ్ డ్రింక్స్ రాత్రి సమయంలో తాగకపోవడమే మంచిది.

స్వీట్లకు బదులుగా నట్స్, డ్రై ఫ్రూట్స్ తినొచ్చు.

రెడ్​ మీట్​లో ఫ్యాట్​ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాత్రుళ్లు మంచిది కాదు.

ఆలు చిప్స్ రాత్రుళ్లు తింటే క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది.

పీనట్ బటర్​ ఉదయాన్నే తింటే మంచిదే కానీ రాత్రుళ్లు తినకూడదు.

బాదం పాలు అర్థరాత్రి తాగితే శరీరంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. (Images Source : Unsplash)