తలనొప్పి ఉన్నప్పుడు ఈ నాలుగు డ్రింకులు తాగొద్దు తలనొప్పిని సీక్రెట్ గా పెంచేసే పానీయాలు ఉన్నాయి. వాటిని చాలా మంది తెలియక తాగేస్తుంటారు. ఈ పానీయాలు నిజానికి ఆరోగ్యకరమైనవే కానీ తలనొప్పి వచ్చినప్పుడు తాగితే మాత్రం నొప్పి పెరిగిపోతుంది. అందుకే తరచూ తలనొప్పి వచ్చే వారు వీటిని తాగకపోవడమే మంచిది. బీర్ లేదా వైన్ కాఫీ ఎనర్జీ డ్రింకులు పండ్ల రసాలు