కొన్నిసార్లు ఎలాంటి లక్షణాలు లేకుండా గుండెపోటు వస్తుంది అనుకుంటారు.

లక్షణాలు ముందే కనిపించినా.. వాటిని మనం గుర్తించమంటున్నారు నిపుణులు.

మీలో అలాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుని దగ్గరకు వెళ్లాలంటున్నారు.

ఫ్లూ, ముక్కు దిబ్బడ వంటి లక్షణాలు సైలెంట్ హార్ట్​ఎటాక్​కి సంకేతాలు.

బాగా అలసిపోయిన ఫీలింగ్ రావడం, జీర్ణ సమస్యలు కూడా దీనిలో భాగమే.

ఊబకాయం, హైపర్ టెన్షన్, కొలస్ట్రాల్ వంటివి గుండె జబ్బులను ప్రేరేపిస్తాయి.

ఇవి నార్మల్​ సమస్యలుగానే అనిపించినా సైలంట్​ హార్ట్​ ఎటాక్స్​లో వీటి ప్రాధన్యత ఎక్కువగా ఉంటుంది.

హెల్తీ లైఫ్​ స్టైల్​, ఒత్తిడిని తగ్గించుకుంటే ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. (Images Source : Pinterest )