బొప్పాయి ఆకులతో ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుందా?



రుతుపవనాలతో పాటు డెంగ్యూ జ్వరం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతూ ఉంటుంది.



డెంగ్యూ వల్ల రక్తంలో ప్లేట్ లెట్ల సంఖ్య తగ్గిపోతుంది. వాటి సంఖ్యను బొప్పాయి ఆకులతో పెంచుకోవచ్చు.



బొప్పాయిలో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. దీని వల్లే జ్వరం వంటి సమస్యల నుంచి త్వరగా కోలుకోవచ్చు.



బొప్పాయి ఆకులలో బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. డెంగ్యూ బారిన పడినప్పుడు ఆకుల రసాన్ని తీసి తాగాలి.



ఈ రసం తాగడం వల్ల ప్లేట్‌లెట్ల ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది.



అధ్యయనాలు బొప్పాయి ఆకుల్లోని రసానికి, ప్లేట్ లెట్ల సంఖ్య పెరగడానికి మధ్య ఉన్న స్పష్టమైన సంబంధాన్ని మాత్రం కనుగొనలేకపోయాయి.



వివిధ దేశాల్లో చేసిన తొమ్మిది అధ్యయనాలు బొప్పాయి ఆకులను తినడం వల్ల,వాటి ఆకుల రసాన్ని తాగడం వల్ల ఉపయోగం ఉంటుందని చెబుతున్నాయి.



బొప్పాయి ఆకుల రసం తాగడం వల్ల రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది.