గుడ్లు ఉడికించేటప్పుడు పగలకుండా ఉండాలంటే?

గుడ్లను ఉడికించేటప్పుడు తరచుగా పగిలిపోతుంటాయి.

కొన్ని చిట్కాలు పాటించడం వల్ల గుడ్లు పగలకుండా ఉడికించవచ్చు.

నీరు గోరువెచ్చగా అయిన తర్వాత గుడ్లను వేసి ఉడికిస్తే పగలకుండా ఉంటాయి.

గుడ్లు ఉడికించడానికి ముందు నీటిలో కాస్త వెనిగర్ వేస్తే పగలవు.

గుడ్లను ఫ్రిజ్ నుంచి తీసి రూమ్ టెంపరేచర్ లోకి వచ్చాక ఉడికిస్తే పగిలే అవకాశం ఉండదు.

గుడ్లు ఉడికించేటప్పుడు నీటిలో ఉప్పు వేసినా పగలకుండా ఉంటాయి.

ఎక్కువ గుడ్లు ఉడకబెట్టేందుకు పెద్ద పాత్ర తీసుకుంటే మంచిది. All photos Credit: pexels.com