అధిక బరువు అనేది చాలామందికి ఉండే ప్రధాన సమస్య.

మీరు కూడా దీనిగురించే ఫీల్ అవుతుంటే హాయిగా నవ్వేయండి.

ఎందుకంటే నవ్వుతో మీరు క్యాలరీలు తగ్గించుకోవచ్చు.

బరువు సమస్యకు చెక్ పెట్టడంలో నవ్వు ఉత్తమమైనదని నిపుణులు చెప్తున్నారు.

రోజులో 15 నిమిషాలు నవ్వితే 10 నుంచి 40 కేలరీలు బర్న్ చేయవచ్చు.

మీరు నవ్వే తీవ్రతను బట్టి మీలో అన్ని కేలరీలు తగ్గించుకోవచ్చు.

కాబట్టి బరువు గురించి గాబరా పడకుండా ఆనందంగా నవ్వేయండి.

హ్యాపీ స్మైల్ డే. (Image Source : Pexels)