ఈ ఫొటోలో ఉన్న హీరో గత మూడు సంవత్సరాల నుంచి బాలీవుడ్‌లో టాప్ స్టార్లలో ఉన్నాడు. అతనే ఆమిర్ ఖాన్.

ప్రస్తుతం మనదేశంలో రిచెస్ట్ యాక్టర్స్‌లో ఆమిర్ ఒకరు.

ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆమిర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు.

అయితే ఆమిర్ ప్రయాణం సులువుగా సాగలేదు. కెరీర్ ప్రారంభంలో ఆటోలపై పోస్టర్లు అంటించేవారు.

ప్రతి సినిమాకు ఎంతో కష్టపడుతూ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్‌గా ఎదిగారు.

బాలీవుడ్‌లో మంచి ఫ్యాన్‌బేస్ ఉన్న నటుల్లో ఆమిర్ ఒకరు.

‘యాదోంకీ బారాత్’ సినిమాతో ఆమిర్ బాలీవుడ్‌లో అడుగుపెట్టారు.

ప్రస్తుతం ఆమిర్ ఖాన్ ఫ్లాప్ సినిమాలు కూడా రూ.వందల కోట్లు వసూలు చేస్తున్నాయి.

బాలీవుడ్‌లో రూ.100 కోట్లు కొట్టిన మొదటి నటుడు ఆమిర్ ఖాన్‌నే (గజిని - 2008).

ఆమిర్ ఖాన్ చివరిసారిగా ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో నటించారు.