Image Source: Janhvi Kapoor Instagram

‘దేవర’ బ్యూటీ జాన్వీ కపూర్ తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

Image Source: Janhvi Kapoor Instagram

ఇందులో ఆమె రెడ్ డ్రస్సులో మెరిసిపోతూ కనిపించారు.

Image Source: Janhvi Kapoor Instagram

‘కాఫీ విత్ కరణ్’ షోలో చెల్లెలు ఖుషి కపూర్‌తో కలిసి పాల్గొన్నారు.

Image Source: Janhvi Kapoor Instagram

2018లో వచ్చిన ‘ధడక్’ సినిమాతో జాన్వీ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు.

Image Source: Janhvi Kapoor Instagram

ఆ తర్వాత ‘ఘోస్ట్ స్టోరీస్’, ‘గుంజన్ సక్సేనా’ సినిమాల్లో నటించారు.

Image Source: Janhvi Kapoor Instagram

ఇవి రెండూ నెట్‌ఫ్లిక్స్‌లో డైరెక్ట్‌గా రిలీజ్ అయ్యాయి.

Image Source: Janhvi Kapoor Instagram

అనంతరం ‘రూహి’ అనే సినిమాలో కూడా టైటిల్ రోల్‌లో నటించారు.

Image Source: Janhvi Kapoor Instagram

ఈ సినిమా ‘సూపర్‌నేచురల్ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా తెరకెక్కింది.

Image Source: Janhvi Kapoor Instagram

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’లో కూడా నటిస్తున్నారు.

Image Source: Janhvi Kapoor Instagram

ఈ సినిమాపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.