చల్ల గాలిలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న దీప్తి సునైనా! డబ్ స్మాష్ వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సోషల్ మీడియాలో పాపులర్ అయ్యింది దీప్తి సునైనా. 'బిగ్ బాస్' రియాల్టీ షోలో పాల్గొని మరింత పాపులారిటీ తెచ్చుకుంది. యూట్యూబర్ షణ్ముఖ్ తో ప్రేమాయణం నడిపించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. యూట్యూబ్లో పలు ఆల్బమ్ సాంగ్స్ కూడా చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మరి కొన్ని ఆల్బమ్ సాంగ్స్ చేస్తుంది. దీప్తి సునైనా చల్లటి గాలిలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఓ వీడియోని షేర్ చేసింది. దాన్ని మీరూ చూసేయండి. Deepthi Sunaina/Instagram