నిబ్బా నిబ్బీల ఫేవరెట్ దీప్తి సునైనా. దీప్తి చేసే సాంగ్స్, ఆల్బమ్స్‌కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ, అదే బిగ్ బాస్.. తన బాయ్‌ఫ్రెండ్ షన్ముఖ్‌ను దూరం చేసింది. బిగ్ బాస్ తర్వాత దీప్తి.. షన్నుకు బ్రేకప్ చెప్పేసింది. అయితే, వారి అభిమానులు వారు ఎప్పటికైనా కలుస్తారనే ఆశతో ఉన్నారు బ్రేకప్ వల్ల తమ కెరీర్ దెబ్బ తినకుండా దీప్తి, షన్ను జాగ్రత్తపడుతున్నారు. దీప్తి వీడియోస్‌తోపాటు హాట్ హాట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. తాజాగా దీప్తి ‘స్నేహితుడా..’ సాంగ్ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో దీప్తి తన రొమాంటిక్ లుక్స్‌తో పిచ్చెక్కించింది. దీంతో ఆమె ఫ్యాన్స్.. ‘దీప్తి నువ్వు ఇంత రొమాంటిక్కా’ అంటున్నారు. Images Credit: Deepthi Sunaina/Instagram