ఫిట్‌గా ఉండటం కోసం ప్రతి రోజూ ఉదయం సూర్య నమస్కారాలు చేస్తారు కొందరు. ఇప్పుడు ఆ జాబితాలో ఫేమస్ యూట్యూబర్ దీప్తి సునైన కూడా చేరారు. దీప్తి ఫిట్‌గా ఉంటారు. అయితే... మరింత ఫిట్ అవ్వడం కోసం సూర్య నమస్కారాలు చేస్తున్నట్టు ఉన్నారు. సూర్య నమస్కారాలు ప్రారంభించిన తొలి రోజు రెండో రోజు దీప్తి సునైన సూర్య నమస్కారాలు చేశారిలా దీప్తి సునైన ప్రతి రోజూ సూర్య నమస్కారాలు చేశాక... ఫొటోస్, వీడియోస్ తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఫాలోయర్లలో స్ఫూర్తి నింపేలా, వ్యాయామాలు చేశాలా... దీప్తి సునైన పోస్ట్స్ ఉంటున్నాయి. షణ్ముఖ్ జస్వంత్‌తో బ్రేకప్ తర్వాత సోషల్ మీడియాలో దీప్తి సునైన మరింత యాక్టివ్ అయ్యారు. బ్రేకప్ బాధ నుంచి బయటకొచ్చి రెగ్యులర్ లైఫ్ లో బిజీ అయినట్టు ఆమె పోస్టులు చూస్తే తెలుస్తోంది. దీప్తి సునైన (All Images courtesy - @deepthi sunaina/Instagram)