దీప్తి సునయనాను చూశారా.. ఆనందానికి కేరాఫ్ అడ్రెస్‌లా ఉంది

సోషల్ మీడియా స్టార్ దీప్తి సునయన నవ్వుల్లో తేలుతుంది.

ఆనందానికి కారణమేంటో తెలియదు కానీ నవ్వులతో మునిగి తేలుతోంది ఈ భామ.

ఈ ఫోటోల్లో ఉదయపు నీరెండలా ఉంది దీప్తి.

ఎంత బాధలో ఉన్నవారైనా ఈ ఫోటోలను చూస్తే మనసు తేలికైపోతుంది.

బిగ్ బాస్ వెళ్లొచ్చాక మరీ ఫేమస్ అయిపోయింది.

బిగ్ బాస్ సీజన్ 4లో షన్ను వెళ్లొచ్చాక కూడా దీప్తి కూడా మళ్లీ వార్తల్లోకి వచ్చింది.

వీళ్లిద్దరూ సోషల్ మీడియా సాక్షిగా బ్రేకప్ చెప్పుకున్నారు. (Image Credit: Deepthi Sunaina/Instagram)