శ్రద్ధా దాస్ అందాన్ని మాటల్లో వర్ణించడం కష్టమే. శ్రద్ధా ఏ డ్రెస్ వేసుకున్నా డ్రెస్‌కే అందం వస్తుంది. ముఖ్యంగా శ్రద్ధా చీరకడితే.. అలా చూస్తుండిపోతారు. శ్రద్ధా ఏ చీర కట్టినా అభిమానులు లైక్ చేస్తారు. శ్రద్ధా కట్టినన్ని చీరలు ఏ హీరోయిన్ కట్టి ఉండరు. శ్రద్ధా ప్రస్తుతం ఓ హిందీ వెబ్ సీరిస్‌లో నటిస్తోంది. ఇప్పుడు ‘ఢీ’ షోలో కూడా శ్రద్ధా కనిపిస్తోంది. శ్రద్ధా తెలుగులో ‘నిరీక్షణ’, ‘అర్థం’ సినిమాల్లో చేస్తోంది. శ్రద్ధా నటించిన ‘అర్థం’ సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతోంది. తాజా శ్రద్ధా కట్టిన చీర ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే, శ్రద్ధా తన అందాలన్నీ హైలెట్ అయ్యేలా ఆ చీర ధరించింది. Credits: Shraddha Das/Instagram