IMDbలో మంచి రేటింగ్ సాధించడం కష్టమే. అందులో అత్యల్ప రేటింగ్ పొందిన సినిమాలివే.
రగిలే గుండెలు (1985): రేటింగ్ - 1.3
విజయేంద్రవర్మ (2004): రేటింగ్ - 2.0
మహారథి (2007):
రేటింగ్ - 2.0
ఒక్క మగాడు (2008):
రేటింగ్ - 1.8
మల్లెపువ్వు (2008):
రేటింగ్ - 1.8
మస్త్ (2009):
రేటింగ్ - 1.7
పరమ వీర చక్ర (2011):
రేటింగ్ - 1.8
పరాన్నజీవి (2020):
రేటింగ్ - 2.0
లైగర్ (2022):
రేటింగ్ - 2.0
ఆచార్య (2022):
రేటింగ్ - 3.8
చిత్రం ఏమిటంటే, సన్ ఆఫ్ ఇండియా(2022)కు 5 రేటింగ్ వచ్చింది.