'కేథార్ నాథ్' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సారా అలీ ఖాన్.

ఆ తరువాత 'సింబా', 'లవ్ ఆజ్ కల్' వంటి సినిమాల్లో కనిపించింది.

ఆ తరువాత ఈమె నటించిన 'కూలీ నెంబర్ 1', 'ఆత్రంగిరే' సినిమాలు పెద్దగా వర్కవుట్ అవ్వలేదు.

దీంతో సారా సైలెంట్ అయిపోయింది.

మళ్లీ తన దూకుడు పెంచుతూ.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా అయింది.

ఎప్పటికప్పుడు హాట్ ఫొటోలను షేర్ చేస్తోంది.

తాజాగా ఈ బ్యూటీ ఓ ఫొటోషూట్ లో పాల్గొంది.

వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి వైరల్ అవుతున్నాయి. 

సారా హాట్ లుక్ ను అభిమానులు తెగ పొగిడేస్తున్నారు.