బిట్‌కాయిన్ 1.21 శాతం పెరిగి రూ.24.01 లక్షల వద్ద ఉంది. ఎథీరియమ్ 1.44 శాతం పెరిగి రూ.1,56,536 వద్ద ఉంది. టెథెర్ 0.11 శాతం పెరిగి రూ.81.94, బైనాన్స్ కాయిన్ 3.07 శాతం తగ్గి రూ.26,205, రిపుల్ 2.99 శాతం పెరిగి రూ.38.68, యూఎస్‌డీ కాయిన్ 0.04 శాతం పెరిగి రూ.81.92, కర్డానో 0.29 శాతం పెరిగి రూ.33.28, డోజీ కాయిన్ 0.04 శాతం పెరిగి 6.58 వద్ద కొనసాగుతున్నాయి. ఇంటర్నెట్ కంప్యూటర్, బ్లర్, రెండర్, నెర్వస్ నెట్‌వర్క్, ఇమ్యూటబుల్ ఎక్స్, జాస్మీ కాయిన్, వూ నెట్‌వర్క్ లాభపడ్డాయి. అవినాక్, స్ట్రిడ్, బేబీ డోజీకాయిన్, బీటీఎస్‌ఈ టోకెన్, స్పేస్ ఐడీ, సేఫ్ మూన్, బీఎన్‌బీ నష్టపోయాయి.