నిఫ్టీ 149 పాయింట్లు పెరిగి 18,065 వద్ద క్లోజైంది.



సెన్సెక్స్‌ 463 పాయింట్లు పెరిగి 60,112 వద్ద క్లోజైంది.



నిఫ్టీ బ్యాంక్‌ 233 పాయింట్లు పెరిగి 43,233 వద్ద ముగిసింది.



అదానీ ఎంటర్ ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, నెస్లే ఇండియా, విప్రో, బ్రిటానియా షేర్లు లాభపడ్డాయి.




యాక్సిస్‌ బ్యాంక్‌, టైటాన్‌, ఓఎన్‌జీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, సిప్లా షేర్లు నష్టపోయాయి.


డాలర్‌తో పోలిస్తే రూపాయి 81.7 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.200 తగ్గి రూ.60,820గా ఉంది.



కిలో వెండి రూ.300 తగ్గి రూ.76,200 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.360 తగ్గి రూ.28,370 వద్ద ఉంది.



బిట్‌కాయిన్‌ 1.10 శాతం పెరిగి రూ.23.97 లక్షల వద్ద ఉంది.