నిఫ్టీ 101 పాయింట్లు పెరిగి 17,915 వద్ద క్లోజైంది. సెన్సెక్స్ 348 పాయింట్లు పెరిగి 60,649 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంక్ 170 పాయింట్లు పెరిగి 43,000 వద్ద ముగిసింది. బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ లైఫ్, బజాజ్ ఫిన్‌సర్వ్, యూపీఎల్ షేర్లు లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, పవర్ గ్రిడ్, హిందుస్థాన్ యునీలివర్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్‌జీసీ షేర్లు నష్టపోయాయి. డాలర్ తో పోలిస్తే రూపాయి 81.78 వద్ద ఉంది. బంగారం 10 గ్రాముల ధర రూ.61,040గా ఉంది. కిలో వెండి రూ.76,500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.28,870 వద్ద ఉంది. బిట్‌కాయిన్ రూ.23.75 లక్షల వద్ద ఉంది.