బిట్‌కాయిన్‌ 0.52 శాతం పెరిగి రూ.23.73 లక్షల వద్ద ఉంది.



ఎథీరియమ్‌ 0.90 శాతం తగ్గి రూ.1,54,465 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



టెథెర్‌ 0.19 శాతం పెరిగి రూ.81.93,



బైనాన్స్‌ కాయిన్‌ 2.17 శాతం తగ్గి రూ.27,058,



రిపుల్‌ 2.55 శాతం తగ్గి రూ.37.57,



యూఎస్‌డీ కాయిన్‌ 0.20 శాతం పెరిగి రూ.81.88,



కర్డానో 0.65 శాతం పెరిగి రూ.33.24,



డోజీ కాయిన్ 0.08 శాతం పెరిగి 6.51 వద్ద కొనసాగుతున్నాయి.



అవినాక్‌, స్ట్రిడ్‌, మల్టీవెర్స్‌ ఎక్స్‌, ఆర్‌ఎస్కే ఇన్ఫ్రా, కస్పా, ఇంజెక్టివ్‌, ఇన్‌సూర్‌ డెఫీ లాభపడ్డాయి.



ఈకాయిన్‌, బ్లాక్స్‌, క్రిప్టాన్‌ డావో, ఎస్‌ఎక్స్‌పీ, ఎస్‌ఎస్‌వీ నెట్‌వర్క్‌, టామీనెట్‌, సింగులారిటీ నెట్‌ నష్టపోయాయి.