బిట్‌కాయిన్ 2.67 శాతం పెరిగి రూ.20.94 లక్షల వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ 2.31 శాతం పెరిగి రూ.1,36,755 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.11 శాతం పెరిగి రూ.81.82, బైనాన్స్ కాయిన్ 1.11 శాతం పెరిగి రూ.19,482, రిపుల్ 1.32 శాతం పెరిగి రూ.39.27, యూఎస్‌డీ కాయిన్ 0.22 శాతం తగ్గి రూ.81.90, లిడో స్టేక్డ్ ఈథర్ 2.27 శాతం పెరిగి రూ.136,629 డోజీ కాయిన్ 0.02 శాతం పెరిగి రూ.5.06 వద్ద కొనసాగుతున్నాయి. సైబర్ హార్బర్, టామినెట్, ఓషన్ ప్రొటొకాల్, కుకాయిన్, కస్పా, మురాసకి, స్టాక్స్ పెరిగాయి. టెర్రా లూనాక్లాసిక్, సేఫ్‌మూన్, టెర్రాక్లాసిక్ యూఎస్డీ, బీటీఎస్‌ఈ టోకెన్, వీచైన్, పాలీగాన్, బిట్ టొరెంట్ నష్టపోయాయి.